బోరోకాల్ 10
(బోరాన్ 10% )
బోరాన్ యొక్క ప్రభావవంతమైన రూపం
బయో స్టిమ్యులెంట్‌తో ఆధారితం
మొక్క ద్వారా త్వరగా శోషించబడుతుంది
బోరాన్ లోపాన్ని త్వరగా పరిష్కరించబడుతుంది.
మొక్కలలో , పండ్లలో పగుళ్ళను నివారిస్తుంది.
ఫలదీకరణ శాతం పెంచి, ఫలాల ఏర్పాటులో దోహదపడుతుంది.
పూత రాలడాన్ని తగ్గిస్తుంది
మోతాదు :
పిచికారీ (స్ప్రే): 1మిల్లి నుండి 2 మిల్లి ప్రతి లీటరు
బిందు సేద్యం ( డ్రిప్ ) : ఎకరానికి 250 మిల్లి వరక
View More