2024-08-08T13:37:41
ప్రియమైన అగ్రి ఇన్పుట్ డీలర్ల కు. నమస్కారం.
అమిగ్రో అనేది పూర్తిగా , మొక్కలకు వివిధ దశలలో ఉపయోగపడే అత్యంత అవసరమైన పోషకాలను ఇచ్చే విధంగా తయారుచేయబడిన , జీవ సంబంధ మొక్కల వేరు మరియు దిగుబడి వృద్ధి కారిణి. దీనిని వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లతోటలు. ఇంకా అన్ని రకాల పంటలలో ఎరువులతో కలిపి గానీ, ఆకులపైన పిచికారీ గా కానీ, వాడవచ్చును.
ఇక్కడ తెలుపడిన స్కీం లో పాల్గొనండి, మరియు విలువను బహుమతులను పొందండి.
( ఈ ఉత్పత్తిలో వాడిన 80% మూల పదార్ధాలు ఉత్తమ నాణ్యత కలిగి, అన్ని దిగుమతి చేయబడినవి. )
ఇతర వివరాలకు 9100444130 కు సంప్రదించండి. "
www.croplinks.app
Have a question? Ask here!
Required fields are marked *