2024-07-25T17:45:29
పంటలో మెరుగైన పూత కు మరియు,
ఫలవంతమైన పూల అధిక ఉత్పత్తికి " హస్తిన "
మొక్క సంపూర్ణ పెరుగుదలకు దోహద పడుతుంది.
పూత రాలడాన్ని అరికడుతుంది.
పోషకాల వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.
ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది.
నీటి వినియోగాన్ని సమతుల్యం చేస్తుంది.
100% నీటిలో కరుగుతుంది.
రసాయన ఎరువుల వినియోగాన్ని 20% వరకు తగ్గిస్తుంది.
అన్ని రకాల మందులతో కలుపుకొని వాడవచ్చును.
మోతాదు : 2 గ్రాములు / లీటరు నీటికి
Have a question? Ask here!
Required fields are marked *