2024-08-11T18:13:38
ప్రియమైన కస్టమర్లకు. ..
( "O" Form Available with this Product)
ఇప్పుడు సంప్రదాయ ఎరువుల వాడకానికి స్వస్తి చెప్పండి..ఇదే సమయం.
(( ఎకరానికి అతి తక్కువ పెట్టుబడి తో ))
" యూరియా ' లిక్విడ్ , నత్రజని 32% కలిగి ఉండి , శతశాతం మొక్కలతో పూర్తిగా పీల్చుకోబడి, పూర్తిగా వినియోగించ బడుతుంది.
మెరుగైన ఉపయోగం సామర్థ్యం :
సాంప్రదాయ గ్రాన్యులర్ యూరియా మరియు ఇతర నత్రజని ఆధారిత ఉత్పత్తుల కంటే ఎరువుల వినియోగ సామర్థ్యం చాలా ఉత్తమం.
వాడుటకు అత్యంత అనుకూలమైనది :
యూరియా అమ్మోనియం నైట్రేట్ అనేక ఇతర పోషకాలు మరియు వ్యవసాయ రసాయనాలతో వాడటానికి అనుకూలంగా ఉంటుంది.
త్వరితగతి సంగ్రహణ :
ఇందులోని నత్రజని త్వరగా పీల్చుకోవడానికి మట్టి ద్వారా మొక్క యొక్క మూలాలకు త్వరగా వెళుతుంది.
అధిక కిరణజన్య సంయోజ క్రియ రేటు :
ఇది మొక్కల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది. మొక్కల పెరుగుదల యొక్క ముఖ్య దశలలో పోషకాలను సమ పాళ్ళలో అందిస్తుంది.
జీవ ఉత్ప్రేరకాలతో సంవృద్ధి చేయబడింది :
రాపిడ్ మెకానిజంలో 100% శోషణను నిర్ధారించుకోవడానికి యూరియా బయోస్టిమ్యులెంట్లతో సమృద్ధిగా ఉంటుంది.
Have a question? Ask here!
Required fields are marked *